Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ బలోపేతంపై పీఏసీ భేటీ

Follow Udayam on Google
Harika Aug 25, 2026 4:46 PM పెద్దపల్లి General
కాంగ్రెస్‌ బలోపేతంపై పీఏసీ భేటీ - Udayam
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ పీఏసీ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిపై చర్చించారు అని మక్కాన్‌ సింగ్‌ తెలిపారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఏఐసీసీ జాతీయ కార్యదర్శి సచిన్‌ సావంత్‌, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఉన్నారు.

Comments

G
Loading comments...