Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల సాగుపై రేగొండ రైతులకు అవగాహన

Follow Udayam on Google
Harika Aug 25, 2026 4:42 PM జయ శంకర్ భూపాలపల్లి General
పంటల సాగుపై రేగొండ రైతులకు అవగాహన - Udayam
రేగొండ రైతువేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) బీటీటీ భూపాలపల్లి ఆధ్వర్యంలో ఎల్‌నినో కరవు పరిస్థితుల్లో పంటల సాగు, సమీకృత పంటల సాగుపై అవగాహన కల్పించారు. రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ కె.మదన్‌మోహన్‌రెడ్డి సూచనలు చేశారు. ప్రస్తుతం సాగు చేసిన వరి పంటలో కాండం తొలుచు పురుగు నివారణకు ఎకరానికి 8 నుంచి 10 కిలోల కార్బోఫ్యూరాన్‌ 3జీ గుళికలను ఇసుకలో కలిపి చల్లుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...