Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిలికాన్‌ వ్యాలీలో ‘విస్పర్‌ నెట్‌వర్క్‌’

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 10:56 AM అంతర్జాతీయంGeneral
సిలికాన్‌ వ్యాలీలో ‘విస్పర్‌ నెట్‌వర్క్‌’ - Udayam
సిలికాన్‌ వ్యాలీలో టెక్‌ సంస్థలు, పెట్టుబడిదారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. మహిళలు రహస్యంగా నిర్వహిస్తున్న ‘విస్పర్‌ నెట్‌వర్క్‌’ జాబితాలో 100 మందికిపైగా పేర్లు ఉన్నట్లు అమెరికా మీడియా తెలిపింది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తుల పేర్లతో కూడిన స్ప్రెడ్‌షీట్‌ వైరల్‌ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే జాబితాలోని ఆరోపణలు స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది.

Comments

G
Loading comments...