Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ రైల్వేలో 119 ఉద్యోగాలు

కిషోర్ కుమార్ Jun 27, 2026 6:19 AM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago
సికింద్రాబాద్ రైల్వేలో 119 ఉద్యోగాలు - Udayam Digital
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జులై 15 నుండి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 20-33 ఏళ్ల వయస్సు గల వారు అర్హులు. రాత పరీక్ష, ఆప్టిట్యూడ్ టెస్ట్, మెడికల్ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.rrbcdg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

Comments

G
Loading comments...