Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మన్యం సవారి బైక్ టూరిజం

Follow Udayam on Google
D ANAND RAO Sep 18, 2026 6:42 PM పార్వతీపురం మన్యంవినోదం
సీతంపేట మన్యం సవారి బైక్ టూరిజం - Udayam
మన్యం ప్రాంతంలోని ప్రకృతి అందాలను పర్యాటకులకు పరిచయం చేయడంతో పాటు, బైక్ టూరిజాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 'మన్యం సవారి - బైక్ టూరిజం' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి IAS పవార్ స్వప్పిల్ IAS ఆధ్వర్యంలో రేపు ఉదయం 7 గ. లకు బైక్ ర్యాలీ ప్రారంభం. అడవెంచర్ పార్క్ నుండి జెనరాయి జలపాతం వరకు బైక్ టూరిజం ద్వారా మన్యం ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలకు మరింత గుర్తింపుకు దోహదపడనుంది

Comments

G
Loading comments...