వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించడంతో పాటు మౌలిక వసతులను మెరుగుపరిచే దిశగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు తెలిపారు.
గుంటూరు 41వ డివిజన్ స్వర్ణ భారతినగర్ కొత్త రోడ్డులో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.
Comments
Loading comments...

