Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 19, 2026 4:53 PM నాగర్ కర్నూల్General
సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన - Udayam
కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్ పట్టణంలోని పలు వార్డులలో రూ. రెండు కోట్లతో నూతనంగా మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...