Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీ కెమెరాలతో గ్రామాలకు భద్రత

Follow Udayam on Google
Madhu Oct 04, 2026 7:41 AM ములుగుGeneral
సీసీ కెమెరాలతో గ్రామాలకు భద్రత - Udayam
ములుగు మండలం అబ్బాపురంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు అవగాహన కల్పించారు. ఎస్సై ఎస్.వెంకటేష్ మాట్లాడుతూ గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు మూడో కన్నులా పనిచేస్తాయని, ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పంట పొలాల్లో విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని, వాటితో ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Comments

G
Loading comments...