వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ టవర్ సర్కిల్‌లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే దుర్గ నవరాత్రి ఉత్సవాలకు రావాల్సిందిగా సీపీ గౌస్ అలంను మాజీ మేయర్ రవీందర్ సింగ్ కోరారు.
నేడు యూత్ సభ్యులతో కలిసి సీపీని కలిసిన ఆయన.. ఉత్సవాల ఆహ్వానపత్రం అందజేశారు. ఈ పవిత్ర వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
Comments
Loading comments...

