Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీలేరులో రేషన్ డిపోల్లో తహశీల్దార్ తనిఖీలు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 2:31 PM అల్లూరి General
సీలేరులో రేషన్ డిపోల్లో తహశీల్దార్ తనిఖీలు - Udayam
సీలేరులోని రెండు రేషన్ పంపిణీ డిపోల్లో నిత్యావసర సరకుల నిల్వలను జీకేవీధి తహశీల్దార్ అన్నజీరావు గురువారం తనిఖీ చేశారు. రికార్డుల్లో సరకుల లెక్కలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించారు. తేడాలపై పూర్తి వివరాలతో నివేదికను జాయింట్ కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తనిఖీల్లో పంపిణీదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...