Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

cjp నేతలకు ఐదు రోజుల కస్టడీ

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 9:30 AM జాతీయంGeneral
cjp నేతలకు ఐదు రోజుల కస్టడీ - Udayam
ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నిరసన చేపట్టిన సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. మరో నేత అజింక్య షిండే వ్యక్తిగత బాండ్‌పై విడుదలయ్యారు. ఈ చర్యపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే మండిపడ్డారు. అసమ్మతి స్వరాలను అణచివేయాలనుకుంటే ప్రధాని మోదీ అధికారికంగా అత్యవసర పరిస్థితి ప్రకటించాలని విమర్శించారు.

Comments

G
Loading comments...