వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసేందుకు ఇండియా కూటమి చేసిన విజ్ఞప్తిని ఆయన నిరాకరించారు.
సుప్రీంకోర్టు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయని, ఫిర్యాదులు ఉంటే న్యాయపరంగా పిటిషన్ దాఖలు చేయాలని సీజేఐ సూచించారు.
Comments
Loading comments...

