Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ రాజీనామాకు యూత్ కాంగ్రెస్ డిమాండ్

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 2:43 PM జగిత్యాలGeneral
సీఈసీ రాజీనామాకు యూత్ కాంగ్రెస్ డిమాండ్ - Udayam
కథలాపూర్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఓటు చోరీ ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో న్యాత నవీన్, అంబటి రాధాకృష్ణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...