వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హస్తినలో ఇండియా కూటమి చేపట్టిన మార్చ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సహా పలువురు మంత్రులు, ఎంపీలు ఈ ఆందోళనలో కదం తొక్కారు.
ఈసీ ఒకే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఓట్ల తొలగింపుకు పాల్పడుతోందని నేతలు మండిపడ్డారు.
Comments
Loading comments...

