వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ జిల్లా కౌకూర్‌లో ఐదేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఉద్యోగం నుంచి తీసేశారన్న కక్షతో వాచ్‌మన్ విక్రమ్ ఈ అమానుషానికి పాల్పడినట్లు సీపీ సుమతి తెలిపారు.
ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశామని, ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు మరో 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

