వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 మ్యాచ్ కోసం 2200 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మల్కాజ్‌గిరి సీపీ సుమతి తెలిపారు. సుమారు 40 వైపులా సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నామన్నారు.
ఫేక్ టికెట్లపై నిఘా పెట్టామని, ప్రేక్షకులు ఆర్టీసీ, మెట్రో సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

