Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాపికొండల విహారయాత్ర షురూ

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 9:24 AM తూర్పుగోదావరి General
పాపికొండల విహారయాత్ర షురూ - Udayam
గోదావరిలో వరద ఉద్ధృతి తగ్గడంతో సుమారు 70 రోజుల విరామం తర్వాత పాపికొండల పర్యాటక యాత్ర పునఃప్రారంభమైంది. దసరా సెలవులు కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పర్యాటకుల భద్రత కోసం బోట్లలో లైఫ్‌ జాకెట్లు తప్పనిసరి చేయడంతో పాటు నిబంధనలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం నుంచి పోశమ్మగండి మీదుగా సాగే ఈ యాత్ర ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...