Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యుద్ధంలో కామారెడ్డి వాసి మృతి

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 9:35 AM కామరెడ్డిGeneral
యుద్ధంలో కామారెడ్డి వాసి మృతి - Udayam
ఉపాధి కోసం రష్యా వెళ్లిన కామారెడ్డి జిల్లా తడ్కోల్‌కు చెందిన అఫ్జల్‌ఖాన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. మొదట మెకానిక్‌గా పనిచేసిన అతడిని ఏజెంట్ రష్యా సైన్యంలో చేర్చినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న పోరాటంలో అతడు మరణించినట్లు తోటి కార్మికుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఈ వార్తతో బాధితుడి స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Comments

G
Loading comments...