వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లాలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను భార్య అత్యంత దారుణంగా హతమార్చింది. కత్తితో బెదిరిస్తున్నాడనే కోపంతో అతడి కళ్లలో కారంపొడి కొట్టి, చెట్టుకు కట్టేసి బండరాళ్లతో కొట్టి చంపింది.
అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. మొదటి భర్త కూతురిని వేధిస్తున్నాడనే కక్షతోనే ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Comments
Loading comments...

