Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ రాజీనామాకు ఇండియా కూటమి డిమాండ్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:38 AM జాతీయంGeneral
సీఈసీ రాజీనామాకు ఇండియా కూటమి డిమాండ్‌ - Udayam
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ ఇండియా కూటమి నేతలు వరుసగా మూడో రోజూ నిరసనలు చేపట్టారు. రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించి, ప్రధాని మోదీ, అమిత్‌ షాలపై ఓట్ల చోరీ ఆరోపణలు చేశారు. శుక్రవారం కూడా ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. పార్లమెంటులో సమావేశం అనంతరం నిరసనకు దిగనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...