వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాజ్యాంగం కంటే గొప్పది ఏదీ లేదని, ప్రజల ఓటు హక్కును ఎవరూ తొలగించలేరని కేటీఆర్ అన్నారు. ఏ వ్యక్తి వ్యవస్థ కంటే గొప్పవారు కాదని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
SIR అక్రమాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కేటీఆర్ కోరారు. ఒక వ్యక్తిని కాపాడేందుకు ఇంత ఆరాటం ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు.
Comments
Loading comments...

