వార్తలకు తిరిగి వెళ్లండి

షెడ్యూల్డ్ జాబితాలో లేని క్యాన్సర్ ఔషధాలపై ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరు నుంచి ఇది అమల్లోకి రావొచ్చని సమాచారం.
దీంతో 110 రకాల మందుల ధరలు తగ్గనున్నాయి. వీటిలో 35 పేటెంట్ ఔషధాలున్నాయి. రోగులకు ఏటా సుమారు రూ.2,500 కోట్ల ఖర్చు తగ్గవచ్చని అంచనా.
Comments
Loading comments...

