Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మూడు రోజుల్లోనే GST రిఫండ్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:40 AM జాతీయంGeneral
మూడు రోజుల్లోనే GST రిఫండ్‌  - Udayam
జీఎస్‌టీ క్లెయిముల్లో చాలా వాటికి మూడు రోజుల్లోనే రిఫండ్‌ అందించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. జీఎస్‌టీ అధికారుల, అరెస్టు అధికారాలను రద్దు చేయాలని మండలి నిర్ణయించింది. క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ పరిమితిని రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచింది. ఈ సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావడానికి ఏడాది పట్టవచ్చని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...