వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 26న ఏలూరు నుంచి ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కనీస మద్దతు ధరతో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ధాన్యం రవాణా చేసే వాహనదారులకూ ఇదే విధానాన్ని అమలు చేస్తామని, దేశంలోనే ఇది తొలిసారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

