వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో 2026-27 సీజన్‌కు తొలిదశలో 25 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో భూమి, పంట వివరాలు నమోదు చేసి ఈ నెల 15 తర్వాత స్లాట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
ఈ నెల 21 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. పత్తికి క్వింటాకు గరిష్ఠంగా రూ.8,667 చెల్లించనున్నట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

