Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేరులో ఫుడ్ పాయిజన్ కలకలం

Follow Udayam on Google
Harika Oct 09, 2026 10:11 AM వనపర్తిGeneral
వనపర్తి జిల్లా పెబ్బేరు శివారులోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో బుధవారం రాత్రి భోజనం చేసిన 40–50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. చికెన్ తిన్న తర్వాత కడుపునొప్పితో బాధపడిన వారిని వార్డెన్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినులకు వైరల్ ఫీవర్ వచ్చిందని వార్డెన్ చెబుతున్నట్లు సమాచారం. ఘటనపై అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...