వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్‌లోని అజ్మీర్ జైలులో ఇద్దరు మహిళా ఖైదీలను తన అపార్ట్‌మెంట్ శుభ్రం చేసేందుకు తీసుకెళ్లిన కేసులో జైలర్ దివ్యా చౌధరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదవడంతో ఆమెతోపాటు మరో వ్యక్తిని అధికారులు సస్పెండ్ చేశారు.
పరారీలో ఉన్న దివ్యను తాజాగా అరెస్టు చేయగా, కోర్టు ఆదేశాలతో ఆమె గతంలో జైలర్‌గా పనిచేసిన అజ్మీర్ జైలుకే తరలించారు.
Comments
Loading comments...

