Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

H-1B వీసాదారుల గ్రీన్‌కార్డు ఆశలపై ట్రంప్‌ సర్కార్‌ దెబ్బ

Follow Udayam on Google
Harika Oct 09, 2026 9:55 AM అంతర్జాతీయంGeneral
H-1B వీసాదారుల గ్రీన్‌కార్డు ఆశలపై ట్రంప్‌ సర్కార్‌ దెబ్బ - Udayam
అమెరికాలో ఐటీ కంపెనీల పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియను ట్రంప్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో H-1B వీసాదారుల గ్రీన్‌కార్డు అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మిడ్‌టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇమిగ్రేషన్‌పై కఠిన వైఖరిని చాటేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ‘అమెరికా ఫస్ట్’ విధానంపై వెనక్కి తగ్గేది లేదనే సందేశాన్ని ఓటర్లకు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

Comments

G
Loading comments...