Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.125కే క్లాసిక్‌ పుస్తకాలు.. పెంగ్విన్‌ కొత్త ప్రయోగం

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:41 AM జాతీయంGeneral
రూ.125కే క్లాసిక్‌ పుస్తకాలు.. పెంగ్విన్‌ కొత్త ప్రయోగం - Udayam
యువ పాఠకులకు చేరువయ్యేందుకు పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా రూ.125 ధరతో పాకెట్‌ పుస్తకాలను ఈ నెలాఖరులో విడుదల చేయనుంది. తొలి విడతలో 16 పుస్తకాలను అందుబాటులోకి తీసుకురానుంది. వాటిలో గాంధీ ‘హింద్‌ స్వరాజ్‌’, టాగోర్‌ ‘గీతాంజలి’, జార్జ్‌ ఆర్వెల్‌ ‘యానిమల్‌ ఫామ్‌’ వంటి భారతీయ, అంతర్జాతీయ క్లాసిక్‌ రచనలు ఉన్నాయి.

Comments

G
Loading comments...