వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ తాత్వికుడు, బౌద్ధ పండితుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ధర్మానంద కోశాంబి 1876 అక్టోబర్ 9న గోవాలో జన్మించారు. సంస్కృతం, పాళీతో పాటు పలు భాషలను అభ్యసించి, హార్వర్డ్, లెనిన్‌గ్రాడ్ విశ్వవిద్యాలయాల్లో బోధించారు.
స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహం కారణంగా జైలు శిక్ష అనుభవించారు. బౌద్ధ, జైన గ్రంథాల అధ్యయనం, అనువాదాలతో భారతీయ తాత్త్విక రంగానికి విశేష సేవలందించారు.
Comments
Loading comments...

