Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ రాజీనామా కోసం దిల్లీ బాట

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 7:01 AM హైదరాబాద్General
సీఈసీ రాజీనామా కోసం దిల్లీ బాట - Udayam
ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐసీసీ నిర్వహించనున్న నిరసనల్లో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు దిల్లీకి తరలివెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు దిల్లీ బాట పట్టారు. గోవా పర్యటనను ముగించుకుని సీఎం రేవంత్‌రెడ్డి కూడా దిల్లీ నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...