Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ, మోదీ, షా రాజీనామా చేయాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 11:02 AM జాతీయంGeneral
సీఈసీ, మోదీ, షా రాజీనామా చేయాలి  - Udayam
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలని, ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా కూడా రాజీనామా చేయాలని తీర్మానం చేసింది. ఎన్నికల అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించింది. బుధవారం జరిగే ఇండియా కూటమి సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనుంది.

Comments

G
Loading comments...