వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ప్రధాని మోదీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, 'నవతరానికి యువతరం' కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
Comments
Loading comments...

