వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ సస్పెన్షన్ కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు వచ్చేవారం విచారించనుంది. ఈసీలోని ఇతర ఇద్దరు కమిషనర్ల ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలను పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఈసీ నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీతోనే జరగాలని పిటిషనర్ వాదించారు. కమిషన్ రికార్డులు, సమావేశాల వివరాలను పరిశీలించి నిర్ణయాల చట్టబద్ధతను తేల్చాలని కోరారు.
Comments
Loading comments...

