వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ఎదుట సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు.
ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం పాటించాలని నేతలు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

