వార్తలకు తిరిగి వెళ్లండి

సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడు గ్రామానికి చెందిన దండగుల వర్షిని అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన లక్ష రూపాయల ఎల్‌ఓసీ చెక్కును బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం బాధిత కుటుంబానికి అందజేశారు.
ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
Comments
Loading comments...

