వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం బైరసారంగిపురం గ్రామానికి చెందిన జినగ మాధవరావుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.30 వేల ఆర్థిక సహాయ చెక్కును పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం పార్టీ కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యంతో వైద్య చికిత్సలకు ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ భరోసాగా నిలుస్తోందన్నారు.
చెక్కు అందుకున్న మాధవరావు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

