వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు నియోజకవర్గంలోని 83 మంది అనారోగ్య బాధితులకు రూ.46,68,785 సీఎం సహాయనిధి మంజూరైంది. సంబంధిత చెక్కులను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గురువారం టీడీపీ కార్యాలయంలో పంపిణీ చేశారు.
పేదలకు సీఎం సహాయనిధి అండగా ఉంటోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 1,165 మందికి రూ.11.37 కోట్లకు పైగా సాయం చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

