Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సభకు 4 ఫైర్‌ ఇంజిన్ల ఏర్పాటు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:13 PM రాజన్న సిరిసిల్లGeneral
సీఎం సభకు 4 ఫైర్‌ ఇంజిన్ల ఏర్పాటు - Udayam
సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో తెలంగాణ అగ్నిమాపక శాఖ భద్రతా చర్యలు చేపట్టింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సభా ప్రాంగణం వద్ద 4 ఫైర్‌ ఇంజిన్లను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఫైర్‌ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. సభకు భారీగా ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...