Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన రామచంద్ర నాయక్

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 1:00 PM మహబూబాబాద్ General
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన రామచంద్ర నాయక్ - Udayam
డోర్నకల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ జాటోత్‌ రామచంద్ర నాయక్‌ దంపతులు సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డోర్నకల్‌ నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సీఎం, మంత్రి సీతక్కతో చర్చించారు. కార్యక్రమంలో మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాంనాయక్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...