వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సీపీఐ, జన సమితి పార్టీల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ కలవేన శంకర్ పాల్గొన్నారు. పలు ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని కలవేన శంకర్ తెలిపారు.
Comments
Loading comments...

