వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక సాయిబాబా ఆలయంలోని విగ్రహాన్ని ట్రాక్టర్‌పైకి ఎక్కిస్తుండగా, డెకరేషన్ ఇనుప ఫ్రేమ్ విద్యుత్ తీగలకు తగిలింది.
దీంతో కరెంట్ షాక్‌కు గురై ఎంబడి శివకుమార్(35) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఊరేగింపుల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

