Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం కుప్పం పర్యటనకు పటిష్ట ఎస్పీ తుషార్ డూడి

Follow Udayam on Google
dineshkumar Sep 20, 2026 7:43 PM చిత్తూరుGeneral
సీఎం కుప్పం పర్యటనకు పటిష్ట ఎస్పీ తుషార్ డూడి - Udayam
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21, 22 తేదీల్లో కుప్పం పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదివారం భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించి, హెలిప్యాడ్, బహిరంగ సభా ప్రాంగణం, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో బందోబస్తును సమీక్షించారు. పోలీసు అధికారులు, అప్రమత్తంగా, సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...