వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అస్థిపత్రం చేసేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు.
వెయ్యి రోజుల పాలనను వివరించే సభలను అడ్డుకోవాలని చూస్తున్న వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సభకు క్రమం తప్పకుండా హాజరై చర్చల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

