Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీబిఐ విచారణ చేయమంటే భయం ఎందుకు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 10, 2026 1:27 PM విజయనగరంGeneral
సీబిఐ విచారణ చేయమంటే భయం ఎందుకు - Udayam
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేయమంటే కూటమి ప్రబుత్వానికి భయం ఎందుకని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ప్రశ్నించారు.సోమవారం వైసీపీ ఆదేశాలతో గజపతినగరంలో నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్సీలో అక్తమాలు జరిగాయని తక్షణమే సిబిఐ దర్యాప్తు జరపాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు.కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...