వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట పాత బస్‌స్టాండ్ వద్ద అంబేడ్కర్ సర్కిల్ చుట్టుపక్కల ఆటోలు నిలపడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపైనే ప్రయాణికులను పికప్, డ్రాపింగ్ చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.
గురువారం ఉదయం పరిస్థితి ఇలా కనిపించింది. ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

