డబ్బులిస్తేనే సభకు వస్తాం
సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరయ్యేందుకు డబ్బులు ఇవ్వాలని మహిళా సంఘాల సభ్యులు కాంగ్రెస్ నాయకుడితో వాగ్వాదానికి దిగారు.
డబ్బుల విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...
