Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్‌పై సిద్ధార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 03, 2026 8:49 PM జాతీయంవినోదం
బాలీవుడ్‌పై సిద్ధార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam
బాలీవుడ్‌ నుంచి తనకు ఆశించిన అవకాశాలు రావడం లేదని నటుడు సిద్ధార్థ్‌ అన్నారు. తనకు నచ్చే పాత్రలు, కథలు వస్తేనే నటిస్తానని, అవకాశాల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదని తెలిపారు. ‘రంగ్‌ దే బసంతి’ తర్వాత ‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’లో అవకాశం వచ్చిందని చెప్పారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికే ప్రాధాన్యం ఇస్తూ, ఏడాదికి ఒక సినిమా చేస్తున్నానని వెల్లడించారు.

Comments

G
Loading comments...