Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శతశాతం విజయమే కేడర్ లక్ష్యం కావాలి

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 23, 2026 2:29 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
శతశాతం విజయమే కేడర్ లక్ష్యం కావాలి - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో శత శాతం విజయం సాధించటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ పనిచేయాలని ఎస్‌.కోట MLA కోళ్ల లలిత కుమారి సూచించారు. బుధవారం లక్కవరపుకోట క్యాంప్‌ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కేడర్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్ర స్తాయిలో పార్డీని మరింత బలోపేతం చేయాలన్నారు. అనంతరం పార్టీ నిర్మాణం, సంస్థాగత బలోపేతం పై నాయకులు , కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు.

Comments

G
Loading comments...