Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శతశాతం పంటల సాగుకు చర్యలు

Follow Udayam on Google
B. Rajesh Sep 23, 2026 6:30 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
శతశాతం పంటల సాగుకు చర్యలు - Udayam
ఖరీఫ్లో సాగు విస్తీర్ణం తగ్గకుండా శతశాతం భూముల్లో పంటలు సాగయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన, కూరగాయలు, అపరాలు సాగును ప్రోత్సహించాలని సూచించారు. రబీలోనూ ఖరీఫ్కు ధీటుగా సాగు జరిగేలా ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాలన్నారు.

Comments

G
Loading comments...